'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు

0
680

సికింద్రాబాద్/ బేగంపేట్.

బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, హాజరై అంధుల కోసం ఏర్పాటుచేసిన విద్యాలయాన్ని సందర్శించి వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్ జ్యోతిలను అభినందించారు. అలాగే హనుమాన్ చాలీసా మల్కాజ్గిరి భక్తమండలి నిర్వహకులు ఫణి బృందం, నాగేశ్వరరావు, శివకృష్ణ, రాకేష్, పలువురు పిల్లలలో భక్తి భావం పెంపొందించి ఆత్మస్థైర్యం నెలకొల్పడం గొప్పదని అభివర్ణించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్ హేమంత్ పటేల్ వంశీ ముదిరాజ్, పలువురు భక్తులు సమాజ సేవకులు తదితరులు హాజరయ్యారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను...
By Sidhu Maroju 2025-09-16 15:16:07 0 119
Andhra Pradesh
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ :
కర్నూలు : 13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్...
By krishna Reddy 2025-12-14 06:42:01 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com