0
Comments
29
Views
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరం ఎంపీపీ స్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తామరంలో మొత్తం ఓట్లు 2300 కాగా, ఈ క్షణం వరకు 1250 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 54.34% పోలింగ్ నమోదైంది.