Bharat Aawaz

చింతూరు ఏజెన్సీలో హోరా హోరీగా ముగిసిన ఎన్నికల ప్రచార హోరు.

Shyamala Yadagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
43
Views

చింతూరు ఏజెన్సీ లో ఎన్నికల ప్రచారం ఈ రోజు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభ్యర్థులను గెలిపించాలని చింతూరు మొత్తం వీధి వీధి భారీగా ర్యాలీలు నిర్వహించారు. మునుపు ఎన్నడూ ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికల ప్రచారం చింతూరు ఏజెన్సీలో ఇంత రసవత్తరంగా జరగలేదని గతంలో కంటే ఈసారి స్థానిక సంస్థ ఎన్నికలు ఓటర్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 

# Yadagiri