Bharat Aawaz

కౌంటింగ్ కేంద్రంలో భద్రత పరిశీలన- తెనాలి.

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
74
Views

తెనాలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఎన్విఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన కేంద్రంలో కౌంటింగ్ ఏర్పాట్ల పైన కమీషనర్ రామ అప్పలనాయుడు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డిఎస్పి, సిఐలు, తదితరులు పాల్గొన్నారు.