Bharat Aawaz

రంపం దాడి ఘటన.. బాలిక స్పృహలోకి వచ్చిందన్న లోకేశ్

Naveen Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
103
Views

AP: అనంతపురం (D) రాప్తాడులో రంపం దాడికి గురైన విద్యార్థిని పరిస్థితిపై మంత్రి లోకేశ్ అప్డేట్ ఇచ్చారు. 'మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక విషయంలో గుడ్స్యూస్. ఆమె ఆరోగ్యం మెరుగవుతోందని డాక్టర్లు గుర్తించారు. చిన్నారి స్పృహలోకి వచ్చింది. ఆమెతో తల్లి మాట్లాడారు. సాయంత్రం వెంటిలేటర్ సపోర్ట్ తొలగించాలని డాక్టర్లు భావిస్తున్నారు. బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం' అని ట్వీట్ చేశారు.