Bharat Aawaz

ఓటు వేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
74
Views

తెనాలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. రాష్ట్రమంత్రి, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పట్టణంలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఆయన ఉదయాన్నే చేరుకున్నారు. అక్కడ పోలింగ్ సరలిని పరిశీలించిన తదనంతరం ఆయన ఓటు వేశారు. పట్టణ ప్రజలందరూ బాధ్యతగా ఎలక్షన్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.