Bharat Aawaz

తెనాలిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జెసి (JC).

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
77
Views

తెనాలిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్ చైర్స్ సదుపాయము, ఓటర్ల కోసం హెల్ప్ డెస్క్ వంటి ఏర్పాటులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు,కోట్లాటలు జరగకుండా చూడమని అధికారులకు సూచనలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఎవరు ఉండకూడదని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని వెల్లడించారు.