Bharat Aawaz

మోగ్పాల్ మండల్లో బీజేపీ కార్యకర్తలా రాస్త రోకో, దినేష్ కులా చారి, గారి

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
133
Views

మోపాల్ మెయిన్ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి!

 

మోపాల్ మండల కేంద్రంలో 27 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన రహదారి పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి నేతృత్వంలో నేడు రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

 

రోడ్డు పనుల జాప్యం వల్ల ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 27 నెలల్లో 10-15 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలి.