Bharat Aawaz

మునిసిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం -కలెక్టర్.

Padarti Venkat
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
124
Views

మునిసిపల్ ఎన్నికలు నవంబర్ 1న జరగనున్న సందర్భంగా గుంటూరు, తెనాలి స్థానిక మునిసిపల్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. జిఎంసి పరిధిలో 596, తెనాలిలో 185 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.మొత్తం 5,691  ఎన్నికల సిబ్బందిని ఎన్నికల కోసం నియమించినట్లు తెలిపారు. ఎన్నికలు జిల్లాలో సజావుగా,ఎటువంటి ఆటంకాలు లేకుండా జరపాలని తెలిపారు.