నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి టు బిహెచ్కె పత్రిక సోదరులు

0
1K

ఈరోజు 2 BHK ప్రెస్ క్లబ్ మిత్రులము అందరం కలిసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకట రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారితో 2 BHK కి సంబంధించినటువంటి సమస్యలను వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 2 BHK కి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా అలాగే ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు అందరి లబ్ధిదారులకు చేకూరే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. పత్రికా సోదరులంతా కలిసి మా వంతు ప్రయత్నం గా ఈ సమాజంలో సామాజికంగా అందరూ బాగుండాలి అలాగే ఎక్కడ కూడా అవినీతి జరగకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటి ని అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ చేకూరే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు.మా తరఫున మీకు ఏ విధమైన సహాయమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పత్రికా సోదరులు కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టు బిహెచ్కె లో ఉన్నటువంటి పత్రిక సోదరులందరూ కూడా కలిసి రావడం శుభ పరిణామం.

Search
Categories
Read More
Telangana
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ సర్కిల్‌ వెంకటాపురం‌లో ప్రజా పాలన దినోత్సవంలో...
By Sidhu Maroju 2025-09-17 09:58:40 0 121
Telangana
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్  ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని ...
By Sidhu Maroju 2025-07-29 06:41:51 0 745
Ladakh
Ladakh Launches Community Solar Greenhouses in Remote Villages
The Union Territory of Ladakh has introduced community solar greenhouses across several...
By Bharat Aawaz 2025-07-17 06:37:13 0 888
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com