Bharat Aawaz

ఉదయం టీడీపీకి.. మధ్యాహ్నం జనసేనకు నామినేషన్

Boiena Rajesh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
38
Views

బాడంగి మండలంలో ఎన్నికల విచిత్రం చోటు చేసుకుంది. బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన మత్స శిరీష శుక్రవారం ఉదయం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయగా.. మధ్యాహ్నం జనసేన అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు. ఒకే అభ్యర్థి రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేయడంతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతుంది. రాజకీయ ఎత్తుగడలో భాగంగా రెండు పార్టీలు నుంచి నామినేషన్ వేసినట్లు స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు.

#RAJESH