Bharat Aawaz

తిరుపతి SP హెచ్చరించినా.. తెగించారు!

Naveen Kumar
Verified User
BMA | BHARAT AAWAZ Member
1 min read
0
Comments
19
Views

TPT, CTR జిల్లాల్లో నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న గొడవల్లో TN వాసులు, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. తమపై YCP నేతలు బౌన్సర్లతో దాడులు చేయించారని TDP నాయకులు ఆందోళన చేపట్టారు. చిత్తూరులోనూ బౌన్సర్లపై ఏకంగా SP లాఠీ ఛార్జ్ చేశారు. బౌన్సర్స్ హద్దు మీరితే క్రిమినల్ కేసులు తప్పవని TPT SP హెచ్చరించిన నేపథ్యంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలియాల్సి ఉంది.