Madanapalle: విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జి పీవీ మోహన్‌ను కలిసిన మదనపల్లె సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్.
Posted 2026-09-21 06:30:02
0
7
Madanapalle: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జిగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీ మోహన్‌ను మదనపల్లెకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ ఆదివారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో పీవీ మోహన్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమై రాజంపేట పార్లమెంట్ పరిధిలో, ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం తదితర అంశాలపై చర్చించారు. అలాగే అన్నమయ్య జిల్లాలో త్వరలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని పీవీ మోహన్‌ను షేక్ రెడ్డి సాహెబ్ కోరారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Supreme Court on Article 21: Don’t Delay Justice, It Costs Freedom
The Supreme Court has reminded that Article 21 the right to life and personal liberty is the...
పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు:డీజీపీ శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా...
కోడి పందాలు జూదం నిషేధిత ఆటలపై కఠిన చర్యలు
*కోడి పందాలు, జూదం, నిషేధిత ఆటలపై కఠిన చర్యలు*
*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు...
Labor Rights Reporters Face Rising Harassment in India
Human rights monitors have reported a concerning escalation in the harassment of independent...
Guiding with Grace: The Exemplary Journey of IAS Nandini Paliwal
Trailblazing Excellence: Inside the Inspiring Journey of IAS Nandini Paliwal
Blueprint of...