టిమ్స్ ఆసుపత్రిలో చోరీ కలకలం.|

0
20

• ఐదో అంతస్తులో గది తాళం పగులగొట్టి ఖరీదైన సామగ్రి అపహరణ

• బోరబండ పోలీసులకు ఆసుపత్రి నిర్వాహకుల ఫిర్యాదు

• కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అల్వాల్, సెప్టెంబర్ 20: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది. 

ఆసుపత్రి ఐదో అంతస్తులోని సామగ్రి నిల్వ గది తాళాన్ని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టి లోపల ఉన్న విలువైన సామగ్రిని అపహరించారు.

చోరీ విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులు బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన సామగ్రి వివరాలు, వాటి విలువపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఘటనకు సంబంధించి ఇతర వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
"సెల్‌ఫోన్ డ్రైవర్లపై ఉక్కుపాదం.. రూ.13 లక్షలకు పైగా జరిమానాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు...
By Sidhu Maroju 2026-05-19 15:25:22 0 205
Andhra Pradesh
రామసముద్రంలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
సోమవారం రామసముద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి, అక్రమంగా కర్ణాటక మద్యం నిల్వ ఉంచిన...
By Pagadala Venkateswar 2026-06-30 07:14:51 0 122
Telangana
పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో...
By Sunka Santhosh 2026-04-21 17:51:59 0 228
Telangana
నేషనల్ క్రికెట్ లీగ్‌కు బాబాపూర్ గిరిజన యువకుడు ఎంపిక!
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా): కుమరం భీమ్ ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-04 02:19:43 0 516
BMA
Digital Gatekeeping: Portals Denied State Accreditation
Digital-first independent newsrooms are facing systemic bureaucratic bias, frequently being...
By JoinBMA 2026-08-21 08:15:08 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com