హన్మకొండ నడి రోడ్డుపై యువకుడి ఆత్మహత్య
Posted 2026-09-15 20:20:02
0
72
సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై ఉన్న చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ఈ రోడ్డుపై ఎవరూ గమనించకపోవడం గమనార్హం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jharkhand Monsoon: Deadly Lightning Strikes Claim 10 Lives
The resurgence of the monsoon across Jharkhand has brought devastating consequences, with severe...
డీజీపీ వార్నింగ్.. ఆ నలుగురిలో వణుకు స్టార్టింగ్.|
● వీడియో కాన్ఫరెన్స్‌లో పద్ధతి మార్చుకోవాలని సూచన
● మార్పు కనిపించకపోతే శాఖాపరమైన చర్యలు...
"ప్రేమ వివాదం.. బీటెక్ విద్యార్థి హత్య కేసు, ఛేదించిన పోలీసులు.|
హైదరాబాద్ : నగరంలోని చిలకలగూడలో సంచలనం రేపిన బీటెక్ విద్యార్థి బొమ్మన యావన్ అలియాస్ అఖిల్ హత్య...
ఇప్పుడే అరెస్టు వద్దు.. ఎవరూ మాట్లాడొద్దు!
బాధితురాలు మైనర్‌గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్(భగ్గీ)...
అధికార అతి.. ప్రభుత్వానికి కోర్టు గతి.|
● కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు
● నోటీసులు లేకుండా ప్రైవేట్ ఆస్తిలోకి...