గుండి గ్రామంలో రేపు వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్‌కు ఆహ్వానం

0
127

🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈ నెల 17-09-2026 (గురువారం) రోజున జరగనున్న శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బొమ్మేన బాలేష్ గౌడ్‌ గారికి, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు అందజేశారు. గుండి గ్రామంలోని శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో జరగబోయే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని వారు కోరారు.ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 6:30 గంటలకు పూజా కార్యక్రమాలు, 8:00 గంటలకు శోభాయాత్ర, 10:30 గంటలకు పతాక ఆవిష్కరణ మరియు మధ్యాహ్నం 3:30 గంటల నుండి అన్నప్రసాద వితరణ ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండి సర్పంచ్ సెండే దత్తు, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బట్టు పెళ్లి ప్రవీణ్ చారి, ఉపాధ్యక్షుడు శేషాద్రి, యూత్ అధ్యక్షుడు వంశీకృష్ణ, నవీన్ చారి, దక్షిణామూర్తి, అంజన్నచారి, కొండయ్య చారి, మనోహర్ చారి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి: బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు.
బాపట్ల: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్...
By Gadiyapudi Narendra 2026-01-23 16:00:44 0 251
Uncategorized
Wellness & Sustainable Living
Wellness & Sustainable Living Charu Asopa Leads the Way in Eco-Friendly Living with Solar...
By BMA ADMIN 2025-05-23 09:34:58 0 2K
Telangana
కడెం ; గురుకుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షకు 5 తరగతి నుంచి 9 వ తరగతి విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కడెం...
By Mittapelli Saketh 2025-12-23 09:37:21 0 1K
Entertainment
Riteish Deshmukh’s 'Raja Shivaji' Makes Historic Box Office Run
Riteish Deshmukh’s ambitious historical epic Raja Shivaji has entered the elite ₹100 crore...
By Dunna Jessicaruth 2026-05-18 11:49:50 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com