కదిరిలో గోవుల తరలింపుపై స్థానికుల ఆందోళన

0
206

భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కదిరి పట్టణంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ఘటనలు నిత్యం జరుగుతున్నా సంబంధిత నిఘా వర్గాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గోవుల అక్రమ తరలింపుల వెనుక ఎవరు ఉన్నారు అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్పందించి, అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.అక్రమంగా గోవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.రేపటి నుంచి గోవులను అక్రమంగా తరలించే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం.
పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే...
By Pagadala Venkateswar 2026-05-22 05:33:37 0 130
Telangana
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
By Gandla Vaijanath 2026-04-05 07:43:08 0 480
Media Academy
Hyperlocal Journalism: The Foundation Of Democracy
Hyperlocal Journalism: The Foundation Of Democracy Hyperlocal Journalism Focuses On...
By Media Academy 2025-05-05 05:57:05 0 4K
Telangana
"సీపీ సుమతి బాధ్యతల స్వీకారం… సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా బాధ్యతలు...
By Sidhu Maroju 2026-05-01 13:05:45 0 555
SURAKSHA
Traffic Safety: AI Cameras Reduce Accidents in Goa
: Goa Traffic Police uses AI CCTV and drones to reduce road accidents. Cameras auto-detect...
By Kalaga Sailaja 2026-07-03 08:57:59 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com