నల్లచెరువు MRCలో 31 మంది జాతీయ నాయకుల చిత్రపటాల అందజేత
Posted 2026-09-11 12:49:49
0
176
భారత్ ఆవాజ్ న్యూస్: నల్లచెరువు మండల విద్యా వనరుల కేంద్రం (MRC) ఆధునీకరణ పనులు పూర్తికావడంతో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు కోరిక మేరకు ఉపాధ్యాయులు కొయ్య సూర్యశేఖర్ దంపతులు రూ.15,000 విలువైన 31 మంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల చిత్రపటాలను MRCకి అందజేశారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సూర్యశేఖర్ దంపతులను ఘనంగా.సన్మానించారు.సూర్యశేఖర్ దంపతులు 2017–2025 మధ్య నల్లచెరువు మండలంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Encounter in Kishtwar: Soldier Martyred, Terrorists Trapped in Ongoing Operation
Kishtwar, Jammu...
Sagar Singh Kalsi IPS: Leading with Vision and Integrity
The Journey Begins
"The badge is not just a symbol of authority—it is a...
మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది 'పద్మశ్రీ'ల జాబితా ఇదిగో!
Rajendra Prasad: సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు 'పద్మశ్రీ'... మొత్తం 113 మంది...
మదనపల్లి: యోగివేమన తెలుగు వారికి అదృష్టం.
అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ, యోగి వేమన మన రాష్ట్రంలో పుట్టడం, ఆయన...