చిన్న శ్రీను చేరిక వెనుక సానా సతీశ్?

0
137

YCPకి చిన్న శ్రీను రాజీనామా వెనుక కుమార్తె సిరిసహస్ర రాజకీయ భవిష్యత్తే కారణమన్న ప్రచారం సాగుతోంది. జడ్పీ ఛైర్పర్సన్ పదవికి బొత్స తన కుమార్తె అనూషను ప్రకటించడంతో మనస్తాపానికి గురైన ఆయన కూతురితో కలిసి పార్టీ మారినట్లు వార్తలొస్తున్నాయి. శ్రీనును TDPలోకి తీసుకురావడంలో MP సానా సతీశ్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. మంగళవారం తర్వాత మంచిరోజుల్లేవన్న ఉద్దేశంతోనే హడావుడిగా పార్టీ మారినట్లు తెలుస్తోంది.

Search
Categories
Read More
Telangana
​గ్రైండర్ యాప్ పేరుతో దోపిడీలు ​ఏడుగురిపై కేసు నమోదు
  ఏడుగురిపై కేసు నమోదు: డీసీపీ శ్రీధర్ కీసరలో జరిగిన ఒక దారుణ ఘటనకు సంబంధించిన వార్త ఇది....
By Thalakayala Nagashiva 2026-04-12 06:47:14 0 423
Telangana
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం
తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో...
By MERIGE MALLESH 2026-03-28 09:59:04 0 424
Andhra Pradesh
అప్పుల ఊబిలో రాష్ట్రం అభివృద్ధి శూన్యం, స్వప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం – చిన్న శ్రీను ధ్వజం.
మన్యం జిల్లా, సాలూరు నియోజకవర్గం,. సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర...
By Yalakala Vasunaidu 2026-03-24 09:04:36 0 420
Andhra Pradesh
54 మంది లబ్ధిదారులకు 55 లక్షల 84 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లె రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచూరు పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో గల మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన అండ్...
By Benguluri Madhubabu 2026-06-06 10:00:54 0 220
Andhra Pradesh
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం.
మీ భూమి – మీ హక్కు పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వ రాజముద్రతో...
By Chennaiah Kati 2026-02-06 11:00:57 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com