అనంతపురం జిల్లా : ప్రైవేట్ బస్సు దగ్ధం

0
107

📍 అనంతపురం జిల్లా :

 

🔥🚌 ప్రైవేట్ బస్సు దగ్ధం ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు 👮‍♂️

 

బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు జిల్లాలోని పెద్దవడగూరు మండలం మిడతూరు సమీపంలోని జాతీయ రహదారిపై అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. 🔥🚌

 

ఈ సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలించారు. 🔍👮‍♂️

 

ఈ సందర్భంగా ప్రమాదం అసలు ఎలా జరిగింది? మంటలు వ్యాపించడానికి గల కారణాలేంటి? అనే వివరాలను స్థానిక డీఎస్పీ, సీఐలను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు. 🔎

 

ఘటనపై పూర్తి స్థాయి లోతుపాతులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. 📋👮‍♂️

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారితో పాటు గుంతకల్లు డీఎస్పీ ఏ. శ్రీనివాస్, సీఐలు నరేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, ఎస్సై రాఘవేంద్రప్ప, తదితరులు ఘటనా స్థలానికి వెళ్లారు. 👮‍♂️👮‍♂️

 

Search
Categories
Read More
Telangana
ఆశాడమాస బోనాలు.. అమ్మ వార్లను దర్శించుకుని పూజలలో పాల్గొన్న బీజేపీ నాయకులు.
హైదరాబాద్/సికింద్రాబాద్. ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ...
By Sidhu Maroju 2025-07-21 07:58:49 0 1K
Telangana
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...
By Sidhu Maroju 2026-05-06 06:47:28 0 418
Andhra Pradesh
Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు సుప్రీంకోర్టు ఆదేశాలతో...
By Pagadala Venkateswar 2026-02-26 11:37:24 0 194
Andhra Pradesh
Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.
Pawan Kalyan: సిక్కు తలపాగా ధరించిన పవన్ కల్యాణ్.. ఫొటోలు ఇవిగో! 25-01-2026 Sun 19:59 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-26 11:25:28 0 217
Ladakh
Ladakh Expands Sports Infrastructure and Winter Games
Ladakh is steadily strengthening its sports ecosystem by investing in modern infrastructure,...
By Fathima Safa 2026-07-01 10:07:42 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com