* KVR కాలనీలో భూ వివాదం* నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం

0
254

*నెల్లూరు జిల్లా - ఇస్కదామెర్ల KVR కాలనీలో భూ వివాదం*

నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, ఇస్కదామెర్ల గ్రామం KVR కాలనీలో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు 2.5 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆ స్థలాల్లో

కె. మల్లికార్జున

డి. మస్తాన్

వి. మురళి

పి. కొండయ్య

మొదలైన అనేక కుటుంబాలు నివసిస్తున్నాయి.

Kvr కాలనీకి చెందిన కొంతమంది దురుద్దేశంతో, ఇతరులకు ఇచ్చిన స్థలాల్లో అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత నెల నుండి ఇదే విషయంలో గొడవలు సృష్టిస్తున్నారని వారు వాపోతున్నారు.

 

"మాకు పట్టా ఉన్న స్థలంలో వేరే వాళ్లు ఇళ్లు కడితే మేము ఎక్కడ ఉండాలి? అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి" అని KVR కాలనీ వాసులు కోరుతున్నారు.

తమ భూములకు రక్షణ కల్పించాలని బాధితులు ఎమ్మార్వో, తహసీల్దార్ గారిని కలవనున్నారు.

*స్థలం వివరాలు:*

KVR కాలనీ, ఇస్కదామెర్ల గ్రామం,

కొండాపురం మండలం,

నెల్లూరు జిల్లా - 524221

Search
Categories
Read More
SURAKSHA
Telangana Retired Police: Service Beyond Retirement Age
Retirement తర్వాత కూడా Telangana Police officers సమాజ సేవలో ముందున్నారు. Blood donation camps లో...
By Kalaga Sailaja 2026-07-03 10:46:16 0 132
Andhra Pradesh
కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర...
By Ratna Sekhar 2026-02-19 20:24:23 0 2K
Andhra Pradesh
శ్రీకాకుళం విద్యార్ధులు ఈ ప్రయాణం ప్రమాదం
శ్రీకాకుళం - పొందూరు మద్య తిరిగే బస్సులు తక్కువ అవ్వడం వల్ల విద్యార్ధులు మరియూ ప్రయాణీకులు చాల...
By Manda Ramkumar 2026-03-26 06:54:24 0 219
Telangana
రాజ్‌కుమార్‌పై రూ.2 లక్షల రివార్డు.|
"షాబాద్‌ ఘటన నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి.. గోప్యతకు హామీ ఇచ్చిన ఫ్యూచర్ సిటీ...
By Sidhu Maroju 2026-07-11 13:23:11 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com