వెలిగల్లులో నేటి నుంచి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు.
Posted 2026-09-02 09:05:56
0
82
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం, వెలిగల్లులోని నూతన శ్రీకృష్ణ ఆలయంలో సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 2న గణపతి, నవగ్రహ పూజలు, కలశస్థాపన, 3న శ్రీకృష్ణుడి గ్రామోత్సవం, 4న శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం ఆలయం వద్ద భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలు అన్నమయ్య, తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాలలో జరగనున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Market Shift: The Real Value of Music Catalogs
The gold rush for iconic song catalogs is entering a highly analytical era. Financial data...
సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బేబినాయన
అమెరికాలో మరణించిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేబినాయన సోమవారం...
పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్ భారీ నగదు స్వాధీనం కేసు నమోదు
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 29 పేకాట ఆడుతున్న వక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ లింగారెడ్డి...
మహిళలకు డిజిటల్ రక్షణ: సురక్షితమైన ఆన్‌లైన్ సూచనలు
ప్రస్తుత డిజిటల్ యుగంలో మహిళలకు ఆన్‌లైన్ భద్రత చాలా కీలకం. మీ సామాజిక మాధ్యమ (Social Media)...
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
క్రైమ్ నెంబర్:- 06/2026 U/s...