పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన వీడ్కోలు

0
89

నిజామాబాద్ పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన కె. గంగాధర్ గౌడ్ (ASI), అమీరుద్దీన్ (RSI), కె. అశోక్ (AR కానిస్టేబుల్ ) గార్లను #NizamabadCP పి. సాయి చైతన్య, IPS గారు శాలువాలతో సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖకు వారు అందించిన సేవలను అభినందిస్తూ, పదవీ విరమణ అనంతరం వారు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

 

Search
Categories
Read More
Telangana
Arrive Alive లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - "పోలీసులు మీకోసం"లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు
కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-12 16:20:41 0 183
Andhra Pradesh
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు
రేణిగుంట విమానాశ్రయం నుండి కడప జిల్లా జమ్మలమడుగు  రేణిగుంట, జూలై 3 : తిరుపతి జిల్లా పర్యటన...
By Chennaiah Kati 2026-07-03 16:58:11 0 122
Jharkhand
Jharkhand Monsoon: Deadly Lightning Strikes Claim 10 Lives
The resurgence of the monsoon across Jharkhand has brought devastating consequences, with severe...
By Lokeshwari Panthadi 2026-06-26 10:51:11 0 129
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Agriculture and Farmer Welfare
Madhya Pradesh continues to prioritize agriculture and farmer welfare through initiatives aimed...
By Fathima Safa 2026-07-06 07:57:36 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com