Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొని నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు మండిపల్లి మధుసూదన్ రెడ్డి.

0
85

Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మదనపల్లె 32వ వార్డు అధ్యక్షులు మండిపల్లి (జెసిబి) మధుసూదన్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : మాజీ MLA పుట్ట మధుకు 900 కోట్ల అక్రమాస్తులు...!
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత  బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని...
By Sunka Santhosh 2026-06-22 10:25:37 0 324
SURAKSHA
Rajeev Kumar, IPS: Leading West Bengal Police with Vision
The Journey Begins "Effective policing is built on professionalism, public...
By Fathima Safa 2026-07-28 07:19:51 0 120
SURAKSHA
WB Retired Cops: Guardians Of Road Safety Today
Retired WB police officers are now voluntary traffic guardians. They manage school zones and busy...
By Kalaga Sailaja 2026-07-03 13:14:02 0 126
Andhra Pradesh
మినీ అంగన్‌వాడీలకు పదోన్నతి: 39 మందికి ఉత్తర్వుల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే ముత్తుముల.
కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ...
By John Baji 2026-01-03 02:11:09 0 257
Telangana
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి విక్రేతలపై పోలీసుల ఉక్కుపాదం. తిర్యాణిలో 9 మంది ముఠా అరెస్ట్
🎤కుమురం భీం అసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యప్తంగా...
By Chunarkar Jagadeesh 2026-07-27 16:03:09 0 289
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com