అదుపుతప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన వాహనం

0
98

వంగర మండలం శ్రీహరిపురం గ్రామ సమీపంలో ఓ వాహనం బోల్తా పడ్డ ఘటన ఆదివారం ఉదయం చోటు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామం నుంచి రాజాం వెళ్తున్న బొలెరో వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో పంట పొలాలకు దూసుకు వెళ్లింది. ఆ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు వాహనాన్ని పొలంలో నుంచి బయటకు తీస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మేనల్లుడి పార్టీ మార్పుపై బొత్స స్పందన
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ...
By Boiena Rajesh 2026-09-09 12:14:01 0 151
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 107
Andhra Pradesh
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7 కీలక ఒప్పందాలు.
Chandrababu Naidu: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరైన సీఎం చంద్రబాబు... దిగ్గజ సంస్థలతో 7...
By Pagadala Venkateswar 2026-02-20 11:58:16 0 211
SURAKSHA
Dr. Ravada A. Chandrasekhar IPS: Guardian of Kerala
From Intelligence Bureau to State Police Chief: The 1991-batch officer leading Kerala Police with...
By Kalaga Sailaja 2026-07-21 06:25:26 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com