చీరాలలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

0
144

చీరాల:

 N.R. & P.M. హైస్కూల్ గ్రౌండ్‌లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ మహిళా సభ్యురాలు శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా వాకింగ్ సభ్యులందరికీ రక్షాబంధన్ కట్టి, స్వీట్స్ పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా సుభాషిణిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను బహుకరించారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతలను చాటే రాఖీ పండుగను వాకర్స్ సభ్యులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

 

కార్యక్రమంలో చారగుళ్ల గురుప్రసాద్, డేగల తిరుపతిరావు, నారాయణమూర్తి, వీరాంజనేయులు, డి. సుబ్బారావు, కాటమరాజు, మోహనరావు, స్వామితుకారాం, శివాంజనేయ ప్రసాద్, రమణారావు తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Technology
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day...
By BMA ADMIN 2025-05-22 18:03:45 0 2K
Andhra Pradesh
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...
By Gadiyapudi Narendra 2025-12-30 17:07:05 0 293
Chandigarh
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation
Chandigarh Teachers Win Justice After 10-Year Wait: Tribunal Orders Regularisation In a major...
By BMA ADMIN 2025-05-21 05:48:27 0 2K
Andhra Pradesh
Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!
  Tirumala: తిరుమల భక్తులకు అప్‌డేట్: శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..!...
By Pagadala Venkateswar 2026-02-28 08:41:21 0 364
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్
*Press Release*   *టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*...
By Rajini Kumari 2026-03-24 12:03:26 0 271
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com