పూర్ణపాడులో ఏనుగులు
Posted 2026-08-27 13:23:56
0
108
పూర్ణపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల సంచారం ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఏనుగులు కనిపిస్తే వాటిని తరిమే ప్రయత్నం చేయకుండా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
News reporter
To day joined in Bharath Awaz News Thanks for Giving This opportunity AsA News Reporter #...
ఇందిరా పార్క్ ధర్నాను జయప్రదం చేయండి: అఖిలపక్ష నాయకుల పిలుపు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా తేదీ 17జూన్ నాడు నిర్వహించే ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాను...
🌧️ గత 3 రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు – నగరం జలమయంగా మారింది
హైదరాబాద్ - గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిరంతర...
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లోని పోలీస్ స్టేషన్ ను మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్...
కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో మమేకమైన పోలీసులు
గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఏపీ పోలీసులు 'కమ్యూనిటీ పోలీసింగ్'...