వర్షాలు కురవాలని బొడ్రాయికి ప్రత్యేక పూజలు
Posted 2026-08-23 16:01:48
0
537
భారత ఆవాజ్ న్యూస్ రాజాపేట: బసంతాపురం గ్రామంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది అలాగే బతుకమ్మ ఆటలు నిర్వహించడం జరిగింది మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని బొడ్రాయికి నీళ్లు పోసి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఎం బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మెండు భాస్కర్ రెడ్డి గారు గుండ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మెండు మహేందర్ రెడ్డిగారు మెండు మణికుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Chandigarh Accelerates Smart City Infrastructure Growth
Chandigarh continues to strengthen its position as one of India's leading smart cities through...
: పెద్దలకు భరోసా - ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా
ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ "పెద్దలకు భరోసా" ప్రత్యేక కార్యక్రమం...
Vijay Kiran Anand, IAS: Leading Progress with Excellence
A distinguished 2009-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Vijay Kiran Anand serves as the...
దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా...
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...