నేడు విజయనగరానికి లోకేశ్

0
89

మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు విజయనగరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగే హెన్ఆర్డీ క్లస్టర్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు విజయనగరం నియోజకవర్గం చెల్లూరు గ్రామంలో పార్టీ క్యాడర్తో సమావేశం కానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Search
Categories
Read More
Haryana
Field to Fortune: New Agriculture Subsidies Take Root
As of May 15, the Department of Agriculture is actively rolling out the 2026-27 Annual Action...
By Dunna Jessicaruth 2026-05-15 06:35:41 0 162
Andhra Pradesh
బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ
బాధిత ముస్లిం యువకునికి అండగా... సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణ  మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-06-30 14:00:54 0 119
Andhra Pradesh
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
By Pagadala Venkateswar 2026-01-31 10:39:59 0 521
Telangana
BRS నీ పాతాళానికి తోకటమే ఎన్. టీ. ఆర్ కి నిజమయిన నివాళి: సీఎం
నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్. టీ .ఆర్ వర్థంతి నేపధ్యంలో...
By Krishna Balina 2026-01-19 04:07:35 0 412
Andhra Pradesh
డి.ఎస్.బి.సి.యు చైర్మన్ కడియం మణికంఠ ను సన్మానించిన ఎమ్మెల్యే కొండయ్య
చీరాల  ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య...
By Vadlamudi NagaVenkat 2026-06-20 06:12:09 0 350
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com