మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
Posted 2026-08-18 06:08:09
0
99
రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గిరిజనులు వైద్యం కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. గిరిజనులకు స్థానికంగా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్...
Haryana Police: Robust Cybercrime Combat Strategy
In an era of rising digital threats, Haryana Police has adopted a proactive, technology-driven...
జూన్ 11న బీఎస్పీ రాయలసీమ జోనల్ సభ.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 11న అనంతపురంలో నిర్వహించనున్న...
గుడివాడ బైపాస్ రోడ్ నిర్మాణం పనులు చేపట్టినMLA వెనిగండ్ల రాము గారు
*గుడివాడ ప్రజల భావోద్వేగ సమస్యలలో ఒకటైన... బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నాం:ఎమ్మెల్యే...
బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది
మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు...