మండల స్థాయి ప్రజావాణి మొగుపాల్
Posted 2026-08-17 22:36:43
0
239
మన సీఎం గారు, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం.❤️👍👍👍మొగుపాల్ మండలం నిజామాబాదు డిస్ట్రిక్ లో గౌరవనీయులయిన మండల అభివృషి శాఖఅధికారి శ్రీ మోహన్ నాయక్ గారు. మరియు మండల రివన్యూ శాఖ అది కారి గారు, మండల అధికారులు అందరూ ఈ రోజు అంటే 17/08/2016 నాడు ఈ కార్యకమాన్ని స్టార్ చేసారు, ఇది వరకు కలెకరెట్ వెళ్లి ఇచ్చే ఏదన్నా, మీ సమష్య ఇక్కడే, పరిష్కారించు కోవచ్చు, ఇప్పటి నుంచు కలెక్టరేట్ కి వెళ్ళసిన అవసరం లేదు, ప్రతి సోమవారం ఉదయం 10 నుండి మధ్యానం 1 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి అని ఎంపీడీఓ. ❤️🙏🙏 మోహన్ నాయక్ గారు చెప్పారు....
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Pink Patrol: Empowering Women's Safety in Kerala
The Kerala Police has pioneered significant measures to bolster the safety of women and children...
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
భవిష్యత్ తరాలైన విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీసులు...
KGBV పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ కామ్లే అనిల్ కుమార్
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...
ఆరు జిల్లాల కలెక్టర్ల ప్రజెంటేషన్
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా...
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్
అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?...