పంటల బీమాకు 31 వరకు అవకాశం
Posted 2026-08-16 10:11:11
0
102
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రుణం పొందిన వరి, మొక్కజొన్న రైతులు పంటల బీమా నమోదును ఆగస్టు 31లోపు పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 45,563 మంది రైతులు 26,854 హెక్టార్లకు బీమా నమోదు చేసుకున్నారని చెప్పారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా సంబంధిత బ్యాంకులను సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
#RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Charak Hospital Trauma Team Battles to Save Ujjain Stabbing Victim
In a critical response to escalating urban violence, local medical professionals at Charak...
పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల...
Steering Excellence: The Inspiring Journey of Ms. Renu Sharma
Administrative Fortitude, Visionary Policy Leadership, and Dedicated Public Service
In the upper...
Assam Advances Urban Development and Smart Cities
Assam is accelerating urban development through Smart City initiatives aimed at improving...
Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.
ఈ నెల 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సీఎం చంద్రబాబును ఆహ్వానించిన...