కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బిఅర్ఎస్ కార్యాలయంలో జాతియ జెండా ఎగరేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ఎమ్మెల్యే
Posted 2026-08-15 11:29:15
0
196
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతు . దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని ఒకరికొకరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ.
మదనపల్లి మండలంలోని సీటీఎం పీహెచ్‌సీని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్...
నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం
మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం
సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం...
2025 లో సామాన్యుడిపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే
*2025లో సామాన్యుడి జేబుపై ప్రభావం చూపిన ఆర్థిక మార్పులు ఇవే*
2025లో చాలా ఆర్థిక మార్పులు...
శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి, శని త్రయోదశి వేడుకలు
అన్నమయ్య జిల్లా, మదనపల్లె, తంబళ్లపల్లెలోని పెదమండ్యం శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో మాస శివరాత్రి...
Pink Patrol: Empowering Women's Safety in Kerala
The Kerala Police has pioneered significant measures to bolster the safety of women and children...