త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రం కుమురం భీం ఆసిఫాబాద్ వేడుకల్లో డెప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్

0
182

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధులు, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మరియు అమరవీరుల నిరంతర పోరాటాలు, ప్రాణ త్యాగాల వల్లే దేశానికి స్వేచ్ఛ లభించిందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో ఎంతో మార్పు తెస్తున్నాయని వివరిస్తూ, మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 2.41 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారని ఆయన తెలిపారు. అలాగే పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని ఈ సందర్భంగా బండ ప్రకాష్ గారు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
BMA
Uniformed Intimidation: Police Weaponize Defamation
A disturbing 2026 trend shows individual police officers filing massive personal defamation and...
By JoinBMA 2026-08-21 08:27:25 0 86
Andhra Pradesh
వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి: జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరులను...
By Pagadala Venkateswar 2026-05-26 06:12:32 0 114
Mizoram
Mizoram Launches NID Pulse Polio Immunisation Drive
The government of Mizoram has officially launched its National Immunisation Day (NID) Pulse Polio...
By Lokeshwari Panthadi 2026-07-02 06:31:43 0 108
Haryana
Heavy Monsoon Alert: Rain and Storms Across Region
The India Meteorological Department (IMD) has issued a significant alert, forecasting an...
By Lokeshwari Panthadi 2026-07-01 08:54:31 0 200
Andhra Pradesh
బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతి పోలీస్ లాంఛనాలతో దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా...
By Gadiyapudi Narendra 2026-02-05 16:17:47 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com