Madanapalle: మదనపల్లెకు చెందిన విజయ భారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతును బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించారు.
Posted 2026-08-15 05:20:26
0
87
మదనపల్లె: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా విజయ భారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎన్. సేతు ఎన్నికయ్యారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం విడుదల చేసిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుల జాబితాలో అన్నమయ్య జిల్లాకు చెందిన డాక్టర్ సేతుకు స్థానం కల్పించారు.
అన్నమయ్య జిల్లాకు సంబంధించి డాక్టర్ మోడెం వీరాంజనేయ ప్రసాద్, డాక్టర్ ఎన్. సేతు, ఎల్లంపల్లి ప్రశాంత్‌లను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నియమించారు. మదనపల్లి నియోజక వర్గం లో అందరివాడిగా మన్ననలు పొందిన డాక్టర్ ఎన్. సేతుకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అవకాశం కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, విజయ భారతి విద్యాసంస్థల సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tourism Infrastructure and Heritage Conservation Growth
Rajasthan is enhancing its tourism sector through significant investments in infrastructure...
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన!
ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు
వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే ---
ఆంధ్రప్రదేశ్...
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
ఆర్టీసీ చార్జీలు పెంచభూమన్న మంత్రి మండి పల్లి
AP: ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం...
బీబీఏ మీడియా కమిటీ చైర్మన్ గా జయప్రకాష్ నియామకం
*బి.బి.ఎ. మీడియా కమిటీ ఛైర్మన్‌గా జయప్రకాష్ నియామకం*...