కరీంనగర్ లో ముమ్మరంగా వాహన తనిఖీలు
Posted 2026-08-13 17:19:25
0
132
కరీంనగర్‌లో ముమ్మరంగా వాహన తనిఖీలు
కరీంనగర్: టౌన్ ఏసీపీ ఎన్. వెంకటస్వామి ఆధ్వర్యంలో త్రీటౌన్ సీఐ తిరుమలగౌడ్, పోలీసు సిబ్బందితో కలిసి నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తా వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరంలోకి వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాలను కూడా తనిఖీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పకడ్బందీగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ కష్టాలు
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*
*ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ ట్రాఫిక్ డిసిపి...
అక్రిడిటేషన్ కార్డుల గడువును ఈ నెల 22 వరకు పొడగించిన ప్రభుత్వం
MAHABUBABAD: తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపునకు సంబంధించి ఇటీవల...
Ladakh Strengthens Border Infrastructure and Connectivity
Ladakh continues to enhance border infrastructure and connectivity through the development of...
తిరుమల లడ్డుపై అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో YSRCP ఫిర్యాదు.
గుంటూరు: పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా...
రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన - ఏర్పాట్ల పరిశీలన
వెలుగొండ...