KVR కాలనీలో విద్యుత్ వైర్లు దెబ్బతిని ప్రజల్లో భయాందోళన ?

0
321

ఇస్కాదామెర్ల,KVR కాలనీలో విద్యుత్ తీగలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. ఎప్పుడైనా వైర్లు కిందపడతాయేమో, ప్రమాదం జరిగిపోతుందేమో అన్న ఆందోళనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర విద్యుత్ వైర్లను వెంటనే సరిచేయాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు.  దెబ్బతిన్న, వదులుగా వేలాడుతున్న విద్యుత్ మరియు కేబుల్ వైర్ల వల్ల భద్రతా ప్రమాదాలు పెరిగాయని వార్తలు కూడా వచ్చాయి.

Electricity department please clear the problem. 

Search
Categories
Read More
BMA
Ethical Journalism Builds Lasting Public Confidence
Ethical journalism is founded on accuracy, fairness, impartiality, and accountability....
By JoinBMA 2026-08-20 09:18:16 0 171
SURAKSHA
K. Sharta Chandra Pawar: The Guardian of Order and Resolve
The Guardian of OrderThe Guardian of Order: The Unwavering Resolve of IPS K. Sharta Chandra Pawar...
By Kalaga Sailaja 2026-07-11 06:45:19 0 129
Telangana
Issues created by the Congress govt on first Day of legislative assembly sessions.
The worst govt of Telangana which is the useless congress party has started their stupid kind of...
By Terli Ashok 2026-09-07 05:05:33 0 147
SURAKSHA
Ex-AP Cops: Cyber Crime Fighters After Service Ends
Retirement తీసుకున్న AP police officers ఇప్పుడు cyber crime fighters గా మారారు. Villages, towns...
By Kalaga Sailaja 2026-07-03 13:49:47 0 181
Andhra Pradesh
హిందూ సమ్మేళన ఆహ్వానం
Rss హిందు యాంకర్ హైందవ సమాజాన్ని బలహీనపరిచేందుకు వారిని విభజించి ఐక్యత లేకుండా చేశారని...
By Rajini Kumari 2025-12-22 07:48:22 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com