దేశ నిర్మాణంలో "అనే నేను": కలెక్టర్

0
117

దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆగస్టు 15 వరకు "హర్ ఘర్ తిరంగా "లో భాగంగా ప్రతి ఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. పాఠశాలల్లో "అనే నేను" కార్యక్రమం ద్వారా విద్యార్థులు దేశ నిర్మాణంలో చేయాలనుకుంటున్న కృషిని వెల్లడించేలా ప్రోత్సహించాలన్నారు. యువత, విద్యార్థులు "అనే నేను" వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు.

#Rajesh 

Search
Categories
Read More
Bharat Aawaz
IPL ప్రక్షకులకి సుభవర్త 🏏🥳🤩👬👫
“క్రికెట్ అభిమానులకు శుభవార్త… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం భారీ ఏర్పాట్లు...
By Thokala Sivaji 2026-03-23 16:23:08 0 771
Andhra Pradesh
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న...
By Gadiyapudi Narendra 2025-12-24 13:32:04 0 275
Telangana
రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి
రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి...
By Pindikura Mahesh 2026-06-07 08:09:55 0 141
Andhra Pradesh
79 మంది మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్లు మంజూరు
బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్, డిఎంఎసి చైర్మన్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన...
By Kothuru Murali 2026-04-16 17:15:32 0 154
Andhra Pradesh
పుంగనూరు: మానవత్వం చాటుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాద రెడ్డి
మంగళవారం సాయంత్రం సోమల మండలం డ్యాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పుంగనూరు వాసులను...
By Kothuru Murali 2026-04-15 07:38:56 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com