ఇండ్ల రిజిస్ట్రేషన్ లలో గ్రామ సెక్రెటరీ చేతివాటం.... 🔥🔥🔥

0
649

నిజామాబాదు డిస్టిక్. మొగుపాల్ మండలం. కులస్ఫూర్ గ్రామ పంచాయతిలో ఇంటి రిజిస్ట్రేషన్ లలో అవకాతవకలు. సుమారు 200 పైగా ఇండ్లు రిజిస్ట్రేషన్ చేయినా ఆన్లైన్ లో చుసియించని వైనం. గత కొన్ని సంవత్సరాలనుండి నుండి ఇక్కడే గ్రామ సెక్రటరీ గా హనుమాన్ రాజు అనే పభుత్వ అధికారి చేసిన 200 ఇండ్ల రిజిస్ట్రేషన్. కానీ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు. ఏవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న అతను చెప్పిన డాకుమెంట్స్ రైటర్ వద్దాకే వెళ్ళాలి. ఒకవేళ కదూ వాళ్లకు తెలిసిన వాళ్ళ దగ్గర డాకుమెంట్స్ చేయిస్తే అది నడవదు. అనేవాడని. ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తేనే ఒప్పుకునేవాడంట. ఇందులో అర్ధం చేసుకోవలిసింది ఏంటో తెలుస్తుందిగా.. డబ్బుల ఎలా చేతులు మారాయో అని? మళ్ళీ దీనికి ఒక్కకరి దగ్గరినునుండి 5 వేల నుంచి పది వేల వరకు తీసుకున్నాడు అని కొందరి ఇచ్చిన సమాచారం. అంటే ఒక్కరి వద్ద 10వేలు తీసుకున్న 200 మందికి 200××10=2,000,000 రూపాయలు తన జెబులో వేసుకున్నాడు. అయినా ఇంకా రిజిస్ట్రేషన్ మాత్రం సవ్యంగా చెయ్యలేదు.ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మళ్ళీ కరెప్టుషన్ చేసుకోవాలి. దానికి 3 నుండి 5 వేల వరకు అవ్వొచ్చు. అంటే అమాయకులను ఎలా వాడుకున్నాడో వఃడండి. ఇక్కడ ఓక ఉదాహరణ :ఓక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న నా పని అయిపోయింది అని అనుకుంటున్నాడు కాని? అది కాలేదు అని అతనికి ఏదైనా బ్యాంకు లో  రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ పెట్టి లోన్ కి అప్లై చేస్కునేదాకా తెలియదు. ముఖ్యవిషయం.*వాళ్ళు ఫ్యామిలీ మెంబెర్స్ లో ఎవరికన్నా పెద్ద హెల్త్ సమస్య వచ్చినప్పుడు కాని, ఏదన్నా బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్నపుడు కాని, ఎమర్జెన్సీ వున్నపుడు అయినా ఇపుడు అతని దగ్గర వున్నా రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ దేనికి పనికిరావు. అంటే మిరే ఆలోచించండి అవిందగా ఉందొ పరిస్థితి అని? 🤔🤔ఇదంతా గత పాలక మండలికి తెలియకుండానే జరిగిందా.? అంటే కొనే వాడు వసై గ్రామ పంచాయతీనే అమ్మేసే తిమింగళం ఇతను. ఇది వరకు ఇతను వద్దు అని కొందరు అతన్ని ఇక్కడీ నుండి పంపించిన, మళ్ళీ ఓక రెండు నెలలోనే మళ్ళీ ఇతన్నే మాజీ సర్పంచ్ మరి కొందరు మళ్ళీ ఎక్కడకే తీసుకొని రావటం గమనార్హం?ఎదుకు తెచ్చారు అంటే వీళ్ళకి కూడా ఏదో అతని ధ్వారా లాభం ఉంటేనే గా ఆలా వెనక్కి తీసుకు రావటానికి.?ఇంకో విషయం:ఆన్లైన్ లో పేరు ఎక్కిస్తా అని ఒకతని దగ్గర ఏకంగా 10 వేలు తీస్కొని కేవలం ఇంటి టాక్స్ కట్టే రసీదు చేతిలో పెట్టాడు. అతను మొత్తం రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ రెడీ చేసుకొని వచ్చిన అవి చెల్లవు అని అతని దగ్గర వున్న డాకుమెంట్స్ అన్ని తీసుకున్నాడు అది ఇప్పుడు కాదు 11/01/2019 లోనే అంటే అతను ఇప్పుడు ఎంత దోచుకున్నాడో అర్ధం చేస్కోండి. దీనికి అతను మాజీ పాలక మండలి ఎలా సమాధానం చెపుతారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నవాళ్లందరు వెళ్లి సమాష్యను పరిష్కరిచ్చుకోండి. లేదా మళ్ళీ మీ జేబుకే 💯చిల్లు... 🖊️🖊️🖊️🖊️🎤🎤

Like
1
Search
Categories
Read More
SURAKSHA
Shri Milind M. Dumbere: A Leader in Modern Policing
An accomplished 2006-batch AGMUT cadre IPS officer known for professional policing,...
By Lokeshwari Panthadi 2026-07-20 12:34:55 0 216
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 355
Andhra Pradesh
‘ఆపరేషన్ వజ్రప్రహార్’ లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలు నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్,ఒంగోలు రైల్వే సీఐ శ్రీ మౌలా షరీఫ్ సూచనలపై, చీరాల జి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 12:27:33 0 409
Andhra Pradesh
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి...
By Kothuru Murali 2026-06-29 11:29:13 0 160
Telangana
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి...
By Bharat Aawaz 2025-09-20 08:20:04 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com