సారంగాపూర్ చక్కర ఫ్యాక్టరీ. (NCFS)తిరిగి ప్రభుత్వం ఓపెన్ చెయ్యాలి...

0
419

నిజామాబాద్ కో-ఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీ (NCSF) ప్రస్తుతం పూర్తిగా మూతపడి ఉంది. గత 16 ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీలో ఎలాంటి కార్యకలాపాలు సాగడం లేదు. ఏన్నో ఉద్యమలు చేసి చక్కర ఫ్యాక్టని ప్రైవేట్ పరంగా మరియు 94 ఎకరాలు భూమిని అన్యాక్రాంతం కాకుండ కాపాడరు. కానీ ఇప్పుడు ముఖ్యవిషం... ఏంటి అంటే   చక్కర ఫ్రాక్టరీని మళ్ళీ ఓపెన్ చెయ్యాలి అని. వరి పంటకు బదులుగా చెరుకు ప్రత్యన్మా య పంటగా సాగు చెయ్యాలి అని. చక్కర బధులుగా బెల్లం ఫ్యాక్టరీ గా ప్రారంభించిన దాన్ని ప్రభుత్యమే నడిపిచాలి అని అన్నీ గ్రామాలు తిరుగుతూ రైతులకు చెరుకు సాగు చేస్తే వుండే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్న. శ్రీ. ఆకుల పాపయ్య గారు మరియు అగ్గు ఎర్రన్న.టేక్ మాల్ లక్ష్మణ్. వారితో ఇంకొందరు ప్రతి గ్రామం లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ రైతులతో చెరకు పండించేందు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నేడు మొగుపాల్ మండలం, కులస్ఫూర్ గ్రామంలో రైతులతో ఈ అవగాహన కార్యక్రమం చేసారు. ఈ కార్యక్రమం లో కులస్పూర్. గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ గారు మాజీ వీడీసీ చైర్మన్. రాజారెడ్డి గారు మోహన్, కోర్వ సాయిలు పందులు నగేష్, లష్మినారాయణ పేరక,ఇంకా గ్రామ ప్రజలు పాగ్లోన్నారు. ఈ నెల 9 సారంగాపూర్ ఫ్యాక్టరీ వద్ద సభకు వచ్చి విజయవతం చేస్తామని చెప్పారు...

 

Like
1
Search
Categories
Read More
SURAKSHA
Ex-Telangana Police: Mentors For New Generation Cops
Retired Telangana Police officers ఇప్పుడు young recruits కి mentors గా మారారు. Training academies...
By Kalaga Sailaja 2026-07-03 11:34:59 0 165
Andhra Pradesh
మదనపల్లెలో 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-08 04:51:58 0 186
Andhra Pradesh
*స్థల డాక్యుమెంట్లు గల్లంతు
ఈపూరుపలెం చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన గుద్దంటి గోపీచంద్‌కు సంబంధించిన 274-3B...
By Vadlamudi NagaVenkat 2026-09-05 06:48:23 0 112
Telangana
తూంపల్లిలో గ్రామంలో ఎస్.ఐ.ఆర్ ఓటర్ల సర్వే ఫామ్స్ పంపిణీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండల పరిధిలోని...
By Chunarkar Jagadeesh 2026-06-29 10:09:43 0 274
Tamilnadu
Tamil Nadu Accelerates Industrial Corridors and Logistics
Tamil Nadu continues to strengthen its industrial corridors and logistics network through major...
By Fathima Safa 2026-06-29 10:20:34 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com