వరంగల్ ప్రజలారా జాగ్రత్త.....!
Posted 2026-08-05 01:51:34
0
163
భారత్ అవాజ్ న్యూస్: 5 జూలై రోజున వరంగల్ జిల్లా ఎంజీఎం దవాఖానలో వర్షాకాలంప్రారంభమైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. జూన్లో ఒక్క డెంగీ కేసు నమోదవగా, జులైలో 15కు చేరింది. జ్వరాల కేసులు 551 నుంచి 597కు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 89 నుంచి 172కు పెరిగాయి. యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డెంగీ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ, జ్వర సర్వేలు ముమ్మరం చేసింది. ప్రజలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరుతున్నారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల...
గుండి గ్రామంలో రేపు వైభవంగా విశ్వకర్మ జయంతి వేడుకలు మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్‌కు ఆహ్వానం
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈ...
AI and Citizens: The Hybrid Investigation Workflow
Processing massive public document dumps is being revolutionized by combining Artificial...
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఇంజనీరింగ్ పనులు పునః ప్రారంభం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న...