నిజామాబాద్
Posted 2026-07-31 15:14:53
2
730
ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని కంఠేశ్వర్ గుట్ట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) జామ్ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే సంబంధిత యూజీడీ సిబ్బంది మరియు జెట్ మిషన్ సహాయంతో డ్రైనేజ్‌ను పూర్తిగా క్లియర్ చేయించడం జరిగింది.
అదేవిధంగా, నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా గంగాస్థాన్ ప్రాంతంలోని కాళీ ఫ్లాట్లలో వర్షపు నీరు నిలిచిపోవడంతో సమీప ఫ్లాట్ల నివాసితులకు ఇబ్బందులు కలుగుతున్న విషయం తెలుసుకుని, వెంటనే జేసీబీ సహాయంతో నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించడం జరిగింది.
ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యం.నాగోల్ల లక్ష్మీనారాయణ
19వ డివిజన్ కార్పొరేటర్
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బంగ్లా గ్రామంలో వికసించిన మే పుష్పం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, బంగ్లా గ్రామంలో ఆదివారం అరుదుగా కనిపించే మే పుష్పం వికసించింది....
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం ఎమ్మెల్యే కోవలక్ష్మి ధ్వజం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి, ప్రజలను...
అన్నమయ్య: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కేంద్రంతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో 'ప్రజా సమస్యల పరిష్కార...
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు.
TTD Chairman BR Naidu: టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రకటన... పూర్తి వివరాలు ఇవిగో!
28-02-2026 Sat...
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లిలో బలిజ వర్గం ప్రభావ రాబోయే ఎన్నికల్లో రసవత్తరం
చౌడేపల్లి గ్రామంలో బలిజ వర్గం అధిక సంఖ్యలో ఉండటంతో రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఈ...