పుంగనూరు :పుంగనూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
Posted 2026-07-31 13:30:44
0
176
పుంగనూరు మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు. 18 ఏళ్లలోపు మైనర్లు వాహనాలు నడపడం నిషేధమని, అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లతో వాహనాలు నడిపేవారిపై జరిమానాలు విధించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని పుంగనూరు పోలీసులు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...
24,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు లకు మరో 3రోజులు మాత్రమే.
కేంద్రబలగాల్లో 25,487 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు 31తోముగియనుంది.తెలంగాణలో494,...
గృహవాసాల మధ్య గోవధ.. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మదనపల్లె పట్టణంలోని శాస్త్రి వీధిలో శుక్రవారం ఇళ్ల మధ్య గోవధకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం...
Chhattisgarh Naxalism: Security Forces on High Alert
Security forces in Chhattisgarh remain on high alert as they intensify operations to eradicate...
పుంగనూరు:గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...