ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలో ప్రత్యేక గ్రామసభ విజయవంతం అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ, BLO వనితకు ఘన సన్మానం

0
414

🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి  జగదీష్,: బాబాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈరోజు సర్పంచ్ శ్రీ సత్రవేణి రాజన్న గారి అధ్యక్షతన, వార్డు మెంబర్ల సమక్షంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు గ్రామ ప్రజలు, పెద్దలు మరియు యువకులు అత్యధిక సంఖ్యలో హాజరై, గ్రామాభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, గ్రామానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన (SIR) ప్రక్రియను వందకు వంద శాతం (100%) సంపూర్ణంగా పూర్తి చేసి, రికార్డు స్థాయి లక్ష్యాన్ని విజయవంతంగా సాధించినట్లు ప్రకటించారు. ఈ 100% లక్ష్య సాధనకు ముఖ్య కారకులైన బీఎల్ఓ (BLO) శ్రీమతి వనిత-వసంతరావు గారిని సర్పంచ్ రాజన్న గారు, వార్డు మెంబర్లు మరియు పంచాయతీరాజ్ సెక్రటరీ గారు శాలువాతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ విజయంలో భాగస్వాములైన అధికారులకు, సహకరించిన గ్రామ ప్రజలకు సర్పంచ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని...
By Pagadala Venkateswar 2026-05-27 06:10:37 0 118
SURAKSHA
Ashish Kundra IAS: Leading Ladakh with Vision and Resolve
A distinguished 1996-batch AGMUT cadre IAS officer, Ashish Kundra serves as the Chief Secretary...
By Lokeshwari Panthadi 2026-07-29 04:54:15 0 261
Tamilnadu
Amit Shah Never Spoke of Coalition Government in Tamil Nadu, Says EPS
AIADMK General Secretary and former Chief Minister Edappadi K. Palaniswami clarified during a...
By Bharat Aawaz 2025-07-17 07:57:40 0 1K
Telangana
శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..   భారత్ అవాజ్...
By Gujile Ramu 2026-05-05 07:47:40 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com