ఇది స్మార్ట్ సిటీ కాదు కాదు స్మార్ట్ నగరమే

0
166

భారత్ అవాజ్ న్యూస్ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో నిత్యం రద్దీగా ఉండేటువంటి మంచిర్యాల చౌరస్తాలో రోడ్లు అస్తవ్యస్తంగా గుంతలతో ప్రయాణికులకు హాస్పటల్ కి వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారి వర్షాలు పడే నేపథ్యంలో ఆ గుంతలలో నీరు నిలిచి స్థానికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.దీనిపై స్థానిక మీ భారతీయుడు అనే యువకుడు సమస్య ఉన్నచోట కూర్చొని అధికారులను ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు. స్మార్ట్ సిటీ అని చెప్పుకొని కోట్ల రూపాయలు దండుకొని మంత్రులు ఎమ్మెల్యే, మంత్రి,ఈ సమస్యను కరీంనగర్లో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మునిసిపల్ కమిషనర్, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అధికారులను కోరడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు)...
By Pinnehasan Odela 2026-03-06 06:32:19 0 353
Madhya Pradesh
Kuno National Park Welcomes Five New Cheetahs Into the Wild
Five more cheetahs flown in from Botswana have officially been released into the free-ranging...
By Dunna Jessicaruth 2026-05-18 07:09:51 0 109
Andhra Pradesh
చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ... అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారనుందని ప్రపంచ బ్యాంక్...
By Pagadala Venkateswar 2026-04-09 04:59:11 0 179
BMA
Digital Gatekeeping: Portals Denied State Accreditation
Digital-first independent newsrooms are facing systemic bureaucratic bias, frequently being...
By JoinBMA 2026-08-21 08:15:08 0 149
Gujarat
Patan District Demands Urgent Bush Clearance for Road Safety
Commuters and local residents in Gujarat’s Patan district are raising urgent demands for...
By Lokeshwari Panthadi 2026-06-27 08:38:47 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com