ఆకట్టుకున్న ఆదర్శ పాఠశాల అలంకరణ.
Posted 2026-07-25 10:20:21
0
96
పెద్దమండ్యం బస్టాండ్ వద్దగల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 'మెగా పేరెంట్స్ మీటింగ్' సందర్భంగా చేసిన అలంకరణలు తల్లిదండ్రులను, చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ఎంట్రెన్స్ వద్ద అరటి ఆకులు, తోరణాలు కట్టి, రంగురంగుల ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు. సమావేశానికి వచ్చే తల్లిదండ్రులకు ఆత్మీయంగా స్వాగతం పలికేలా ఉపాధ్యాయులు ఈ ఏర్పాట్లు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో వెలసిన సుగుటూరు గంగమ్మ జాతరకు రెండో చాటింపు ఇదే
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ...
Pillar of Democracy: The Journey of Pawan Kumar Sain, IAS
Integrity, Electoral Vision, and Administrative Excellence
"A robust democracy rests not only on...
సారా విక్రయం కేసులో నిందితుడికి రిమాండ్
సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును...
పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.
పుంగనూరు రూరల్ సీఐగా సాయి ప్రసాద్ చౌడేపల్లిలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సదుం...
స్థానిక సమరానికి టీడీపీ సై: 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)...