రాజాపేట MNRGS నిధులు మంజూరు

0
185

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 24 జులై రాజాపేట మండల కేంద్రంలో గౌరవ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారి సహకారంతో ఎం ఎన్ ఆర్ జి ఎస్ నిధులు 15 లక్షలు సీసీ రోడ్లో మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీసీ రోడ్లు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కోయ మధు ఉపసర్పంచ్ నెమిల కేదారి పిఎసిఎస్ చైర్మన్ నెమిలే మహేందర్ గౌడ్ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ...
By Chunarkar Jagadeesh 2026-09-17 22:01:56 0 95
SURAKSHA
WB Ex-Cops: Blood Donation Heroes Saving Lives
Retired West Bengal police officers are leading blood donation movements across districts....
By Kalaga Sailaja 2026-07-03 13:00:29 0 89
Telangana
సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|
సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్...
By Sidhu Maroju 2026-01-21 10:31:44 0 225
Andhra Pradesh
పేదల సేవలో కూటమి ప్రభుత్వం
*పేదల సేవలో కూటమి ప్రభుత్వం* *పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందచేత*...
By Rajini Kumari 2025-12-31 10:30:50 0 259
Andhra Pradesh
AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత...
By Pagadala Venkateswar 2026-01-28 10:35:33 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com