ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన

0
224

ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు నూతన ఇండక్షన్ స్టవ్‌లు మరియు వంట సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

వారి సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు, వివిధ సంక్షేమ చర్యలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపాను.

అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లులు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం మరియు బాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు,భవిష్యత్తులో కూడా అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమం, పని పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చాను

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: కార్మికుల జిత లు సెలంచకపోవడం బాధకరం
పండగ సమయంలో మున్సిపాల్ కార్మికుల వేతనాలుచెల్లించుకోవడం బాధా కరమణి ఎఐ టి యుసి జిల్లాప్రధాన...
By Sadaq Sadaq 2026-03-19 17:45:47 0 214
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:36:41 0 170
Telangana
నిజామాబాద్
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ* వేడుకలను పురస్కరించుకుని నూడా (NUDA) కార్యాలయంలో ఘనంగా జాతీయ...
By Sadaq Sadaq 2026-06-02 08:38:38 0 169
SURAKSHA
Rahul Bojja IAS: Architect of Citizen-Centric Governance
Leading with Empathy, Integrity, and Administrative Excellence to Empower Communities Across...
By Lokeshwari Panthadi 2026-07-10 07:23:07 0 215
Himachal Pradesh
Shimla Tightens Grip: Steep Fines for Traffic Violators
In a major move to decongest the "Queen of Hills," the Himachal government has officially...
By Dunna Jessicaruth 2026-05-15 04:32:51 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com