ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన
Posted 2026-07-24 07:45:54
0
223
ఎమ్మిగనూరులోని ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన అంగన్‌వాడీ కార్యకర్తలకు నూతన ఇండక్షన్ స్టవ్‌లు మరియు వంట సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
వారి సేవలను గుర్తించిన కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు, వివిధ సంక్షేమ చర్యలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపాను.
అంగన్‌వాడీ కార్యకర్తలు తల్లులు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం మరియు బాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు,భవిష్యత్తులో కూడా అంగన్‌వాడీ కార్యకర్తల సంక్షేమం, పని పరిస్థితుల మెరుగుదల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చాను
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
K. Vasuki, IAS: Empowering Governance Through Vision & Service
The Journey Begins
"True governance is measured not by authority, but by the...
పుంగనూరు నియోజకవర్గం : ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం, సదుంమండలం, చెరుకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురు...
కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ
మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు...
Mohammed Ahsan Abid, IAS: Advancing Public Service
A dedicated 2014-batch IAS officer of the AGMUT Cadre, Mohammed Ahsan Abid has earned recognition...