దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ

0
94

దొనకొండ చెరువులకు మహార్దశ – డా గొట్టిపాటి లక్ష్మీ

ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి దర్శి టిడిపి ఇన్‌చార్జి డా గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దొనకొండలోని 46 చెరువుల అభివృద్ధి, ₹100 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదనలు, చెరువుల పూడికతీత, తాగునీటి సమస్య పరిష్కారం, రైతులకు సాగునీటి అందుబాటు, పారిశ్రామికాభివృద్ధిపై చర్చించారు. ఈ నెల 23న జిల్లా కలెక్టర్ ప్రతిపాదిత ప్రాంతాలను సందర్శించి అంచనాలు సిద్ధం చేస్తారని, దొనకొండను కరువు రహిత అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని Dr. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు.

ఈ సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్. విజయకుమార్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, OUDA చైర్మన్ షేక్ రియాజ్, PDCC బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీమతి సుచిత్ర వీరయ్యతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఖండించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల :సాక్షిలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నాను,నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు,నాపై ఉమ్మడి...
By Avunoori Mahesh 2026-08-05 17:42:28 0 155
Andhra Pradesh
పలు గ్రామాల్లో నేడు పవర్ కట్
బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్...
By Boiena Rajesh 2026-05-01 01:24:52 0 278
Telangana
సాయినగర్ సమస్యలపై శాంతి ఆకస్మిక పర్యటన.|
"మురుగు, వేలాడే విద్యుత్ తీగలు, నీటి నిల్వపై స్థానికులతో సమీక్ష" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 09:31:13 0 116
Bharat Aawaz
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab? Two young men, Jaspreet Singh and Ram...
By Citizen Rights Council 2025-07-10 13:24:34 0 1K
SURAKSHA
నిమిషాల్లో మీ చెంతకు: తెలంగాణ బ్లూ కోల్ట్స్
నగరంలో ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా, కేవలం 100 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. రెప్పపాటులో...
By Kalaga Sailaja 2026-06-25 09:23:43 0 106
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com